ys jagan meets Central home minister amit shah in delhi.
#Ysjagan
#Amitshah
#Andhrapradesh
#CentralGovernment
#Bjp
#PmModi
#Ysrcp
ఏపీలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంపై రాజకీయ దుమారం రేగుతోంది. దీనిపై ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీలో నెలకొన్న పరిస్థితులపై హోంమంత్రి అమిత్ షాకు జగన్ వివరించినట్లు తెలుస్తోంది